hostgator black friday deals in telugu

Hostgator Black Friday Deals in Telugu

Share this article in Social Media

Hostgator black friday deals:-

పెరుగుతున్న టెక్నాలజీతో డిజిటల్ రంగం బాగా ఊపందుకుంది.  ప్రతి ఒక్కరూ తన బిజినెస్ ఆన్లైన్లో ఉంచాలి అనుకుంటున్నారు. 

దానికోసం ఒక బ్లాగ్ లేదా వెబ్ సైట్ అవసరమవుతుంది.  మరి బ్లాగ్ స్టార్ట్ చేయాలి అంటే ఇంటర్నెట్ లో కొంత స్పేస్ ఉండాలి, అదే web hosting.

నేను బ్లాగింగ్ బడి లో web hosting ఎలా సెలెక్ట్ చేసుకోవాలి ?   హోస్టింగ్ సెలక్షన్ గైడ్ మీద డీటెయిల్ గా ఒక ఆర్టికల్ రాశాను.Hosting తీసుకోవాలి అనుకుంటున్న వారు చదవండి.

ఇంటర్నెట్లో వెబ్ హోస్టింగ్ అందించే కంపెనీలు చాలానే ఉన్నా, మన దగ్గర ఇన్ఫర్మేషన్ లేకుండా సరైన Hosting తీసుకోవడం కొంచెం కష్టమే.

 రీసెర్చ్ ప్రకారం మీ blog లోడ్ అవ్వడానికి 4 సెకండ్ల కంటే ఎక్కువ టైం తీసుకుంటే, 75%  విజిటర్స్ మళ్లీ  బ్లాగ్ కి రారు.

ఈ లోడింగ్ స్పీడ్ Hosting మీద కూడా ఆధారపడి ఉంటుంది.  అందుకే కొంచెం మంచి hosting తీసుకోవడం ఉత్తమం.

నేను మొదట్లో siteground హోస్టింగ్ తీసుకున్నాను.  ప్రస్తుతం నా బ్లాగ్  Hostgator లో రన్ అవుతుంది.

Hostgator Hosting:-

మీ బ్లాగ్ ని Hostgator తో స్టార్ట్ చేయడానికి కొన్ని కారణాలు(రీజన్స్):-

  • Unlimited disk space (Truly unlimited కాకపోయినా,  మన బ్లాగ్స్  అన్నీ ఒకే చోట host చేసుకునే  స్పేస్ అయితే ఉంటుంది).
  • Unlimited Bandwidth
  • Free domain with hosting (1 year)
  • Free SSL
  • Free site migration
  • 70% discount (Black Friday)

Shared Hosting Plans Explained:-

ఇప్పుడు తెలుగులో బ్లాగింగ్ స్టార్ట్ చేస్తున్న వారికి shared హోస్టింగ్ ప్లాన్స్ బాగా సూట్ అవుతాయి. బెస్ట్ ప్రైస్ రేంజ్ లో మంచి హోస్టింగ్ plans  ఈ Hostgator షేర్లు పోస్టింగ్ లో లభిస్తాయి.

ఈ షేర్డ్ హోస్టింగ్ లో  మూడు ప్లాన్స్ ఉన్నాయి.

Hostgator hosting in telugu

Hatchling Plan

మొదటిది Hatchling  ప్లాన్. ఇది ఇప్పుడే blog స్టార్ట్ చేస్తున్న వారికి బెస్ట్ సూట్ అవుతుంది. ఈ ప్లాన్  లో మీరు ఒక వెబ్ సైట్ మాత్రమే host చేయగలరు.

దీంట్లో మీకు అన్లిమిటెడ్ స్టోరేజ్,  అన్లిమిటెడ్  బ్యాండ్విడ్త్,  ఫ్రీ ssl,   ఫ్రీ డొమైన్ సంవత్సరం పాటు (తర్వాత రెన్యూవల్ చేసుకోవాలి).

బ్లాగింగ్ ఎక్స్పీరియన్స్ లేనివారు,  ఇప్పుడే బ్లాగింగ్ స్టార్ట్ చేద్దాం అనుకున్నారు, ఈ ప్లాన్ తీసుకోండి.

నెలకి $2.75  తో ఈ ప్లాన్ ఉంటుంది.  ఈ బ్లాక్ ఫ్రైడే సేల్  లో మీకు ఎడిషనల్ డిస్కౌంట్  వస్తుంది.  ఒక సంవత్సరానికి 3000 నుండి 4000 అయ్యే అవకాశం ఉంది.  అదే మీరు త్రీ ఇయర్స్ కి తీసుకుంటే ఇంకా ఎక్కువ discount వచ్చే అవకాశం ఉంది.

Click here to get 70% discount

Baby Plan

బేబీ ప్లాన్ లో ఒకటి కన్నా ఎక్కువ బ్లాగ్స్ host చేసుకోవచ్చు. దీంట్లో మీకు అన్లిమిటెడ్ స్టోరేజ్,  అన్లిమిటెడ్  బ్యాండ్విడ్త్,  ఫ్రీ ssl, ఫ్రీ డొమైన్ సంవత్సరం పాటు (తర్వాత రెన్యూవల్ చేసుకోవాలి).

మీకు ఇదివరకు ఆల్రెడీ బ్లాగ్స్  ఉండి,  మైగ్రేట్ అవ్వాలి అనుకునేవారికి అలాగే ఒకటి కంటే ఎక్కువ  బ్లాగ్స్  రన్ చేయాలి  అనుకునేవారికి  ఇది మంచి ప్లాన్.

ఈ ప్లాన్ నెలకి $3.95 అవుతుంది. బ్లాక్ ఫ్రైడే సేల్ లో  (70% discount on Hostgator )సెవెంటీ పర్సెంట్ డిస్కౌంట్  వస్తుంది.

 మీరు లాంగ్ టర్మ్ తీసుకుందామని ప్లాన్ చేస్తే,  నేను calculate  చేసినదాని ప్రకారం 3 సంవత్సరాలకి  10 నుండి 11 వేలు అవుతుంది.

Business Plan

బేబీ ప్లాన్ లాగానే  బిజినెస్ ప్లాన్ కూడా,  కాకపోతే ఈ బిజినెస్ ప్లాన్ లో కొన్ని extra ఫీచర్స్ ఉంటాయి. అన్లిమిటెడ్ స్టోరేజ్,  అన్లిమిటెడ్  బ్యాండ్విడ్త్,  ఫ్రీ ssl, ఫ్రీ డొమైన్ తో పాటు Free seo tools, Dedicated IP,Free upgrade to Positive SSL లాంటి కొన్ని ఎడిషనల్ ఆప్షన్స్ ఉంటాయి.

 మీకు గనక పాజిటివ్ ssl, డెడికేటెడ్ ఐ పి,  అలాగే కొన్ని  seo టూల్స్  కావాలి అనుకుంటే ఈ బిజినెస్ hosting plan తీసుకోవచ్చు.  లేకపోతే బేబీ ప్లాన్ మీకు సరిపోతుంది.

ఈ ప్లాన్ నెలకి $5.95 అవుతుంది. బ్లాక్ ఫ్రైడే సేల్ లో  (70% discount on Hostgator) డిస్కౌంట్  వస్తుంది.

Hostgatorనే  ఎందుకు? 

ఒక హోస్టింగ్ మంచి హోస్టింగ్ అని చెప్పాలి అంటే ఏమేం  పరిగణలోకి తీసుకోవాలి ?

  1. Company profile 
  2. Pricing
  3. Server uptime
  4. Customer support

Company Profile(About Hostgator)

Hostgator కంపెనీ గురించి చెప్పాలి అంటే,  ఇది మంచి రెప్యుటేషన్ ఉన్న hosting కంపెనీ.2002 లో ప్రారంభించిన ఈ కంపెనీ ఇప్పటికీ 18 సంవత్సరాల నుంచి తమ హోస్టింగ్ సర్వీసెస్ ను అందిస్తున్నారు.

Pricing

ఇక pricing గురించి మాట్లాడుకుంటే, బడ్జెట్ రేంజ్ లో మంచి hosting సర్వీసును అందిస్తున్నారు.  ఇప్పుడే మొదలుపెట్టిన వారి కి, ఆల్రెడీ blogs ఉన్నవారికి  అందరికీ సరిపోయే కొన్ని ప్లాన్స్ అవైలబుల్ లో ఉన్నాయి. దానితోపాటు బ్లాక్ ఫ్రైడే  ఆఫర్స్  లో తీసుకుంటే  ఇంకాస్త price తగ్గే అవకాశం  ఉంది. 

Server uptime

Server uptime 99%  అని చెప్తున్నారు నమ్మొచ్చా ?

సర్వర్ అప్ టైం అంటే మన సర్వర్ ఇంటర్నెట్ కి ఎంత టైం కనెక్ట్ అయి ఉంటుంది అనేదాన్ని Uptime అంటారు.

మన బ్లాగ్ ఇంటర్నెట్కి 24 గంటలు కనెక్ట్ అయి ఉంటే ఆ రోజుల్లో అప్ టైం 100% ఉన్నట్టు. 

అప్ టైం ఎలా కాలిక్యులేట్ చేస్తారు. 

నెలకి 30 రోజులు అనుకుంటే , 30 × 24 = 720 గంటలు. అంటే నెలకి  720 గంటలు అన్నమాట.

అయితే ఒక నెల లో సర్వర్ డౌన్ టైం 5 గంటలు అనుకుంటే, 720-5=715.

(715/720)/100=99.3% సర్వర్ అప్ టైం అన్నమాట.

మీ బ్లాగ్ యొక్క సర్వర్ uptime తెలుసుకోవడానికి Uptime Robot మరియు Pingdom లాంటి వెబ్సైట్ అందుబాటులో ఉన్నాయి.

ఈపాటికి మీకు అర్థమయ్యే ఉంటుంది ఎంత uptime టైం ఎక్కువ ఉంటే అంత మంచి performance ఉంటుంది.

హోస్టింగ్ ప్రొవైడర్స్ అన్నింటిలో కూడా సర్వర్ అప్ టైం 99.5% నుండి 99.9% అని రాస్తారు.

Hostgator మంచి అఫ్ టైం(uptime) మెయింటైన్ చేస్తుంది.

కస్టమర్ సపోర్ట్ (Customer Support):-

నేను ఇప్పటికే Hostgator వాడుతున్నాను. ఇంటర్నెట్లో Hostgator customer support రివ్యూ చూస్తే very good,excellent  అన్ని ఉన్నాయి. పర్సనల్ గా  కస్టమర్ సపోర్ట్ తో  కాంటాక్ట్ అవ్వడానికి ట్రై చేశా ( అయ్యాను).

 కస్టమర్ సపోర్ట్ మరీ బ్యాడ్ అని చెప్పలేం,  అలా అని Excellent అని కూడా చెప్పలేదు.  నా వరకు అయితే Good  అని చెప్తా.

 మీరు కస్టమర్ సపోర్ట్ తో mail, live chat, call ద్వారా కనెక్ట్ అవ్వచ్చు. 

70% offer ఎప్పుడు, ఎలా పొందాలి ?

చాలామంది అడుగుతున్న కోషన్  ఈ 70 percent ఆఫర్ ఏ టైం లో ఇస్తారు? 

Hostgator 2020 black friday sale నంబర్ 24 నుండి డిసెంబర్ ఫస్ట్ వరకు జరుగుతుంది (Nov 24th – 1st Dec). 

HOSTGATORBB (coupon code for 80% OFF)

ఈ ఆరు రోజుల్లో కూడా,  కొన్ని పర్టిక్యులర్  టైమింగ్స్ లో 70 to 75%  డిస్కౌంట్ ఛాన్స్ ఉంటాయి.

Hostgator.in నుంచి మీరు hosting తీసుకోవాలి అనుకుంటే, ఇప్పుడు 50% off discount నడుస్తుంది. Get 70% discount (BLOGGINGBADI- coupon)

Hostgator Black Friday Deals in Telugu (sale timings)

65% to 70% Hostgator BlackFriday discount (Indian Time)

Timings are taken from Harsh Agrawal blog

November 24th(11:30 AM) – November 25th (11:29 AM)

November 25th(11:30 AM) – November 26th (11:29 AM)

November 26th(11:30 AM) – November 27th (11:29 AM)

November 27th(11:30 AM) – November 28th (11:29 AM)

November 28th(11:30 AM) – November 29th (11:29 AM)

November 29th (11:30 AM) – November 30th (11:29 AM)

Click here to get the best coupon & 70% off

 80% off on shared hosting (Indian time)

  • 11:30 AM – 12:29 PM
  • 9:30 PM-10:29 PM IST

NOV 24th

80% off on shared hosting (Indian time)

  • 4:30 AM – 5:29 AM IST
  • 11:30 AM – 12:29 PM IST
  • 9:30 PM-10:29 PM IST

NOV 25th

80% off on shared hosting (Indian time)

  • 1:30 AM – 2:29 AM IST
  • 4:30 AM – 5:29 AM IST
  • 11:30 AM – 12:29 PM IST
  • 9:30 PM-10:29 PM IST

NOV 26th

80% off on shared hosting (Indian time)

  • 4:30 AM – 5:29 AM 
  • 11:30 AM – 12:29 PM 
  • 9:30 PM-10:29 PM IST

NOV 27th

80% off on shared hosting (Indian time)

  • 11:30 AM – 12:29 PM 
  • 9:30 PM-10:29 PM 

 

Share this article in Social Media

1 Comment

  1. Sudarshana Kumar December 31, 2020

Give a Comment

error: Content is protected !!

తెలుగు బ్లాగింగ్ updates మీ మెయిల్ లో పొందండి.

బ్లాగింగ్ కి సంబంధించిన కొత్త విషయాలు తెలుగు లో మీ మెయిల్ లో పొందండి.

You have Successfully Subscribed!